diff --git a/app/src/main/res/values-te/strings.xml b/app/src/main/res/values-te/strings.xml
index df0e7d50..b5fbe430 100644
--- a/app/src/main/res/values-te/strings.xml
+++ b/app/src/main/res/values-te/strings.xml
@@ -13,17 +13,130 @@
పదం 3
పదం 2
పదం 1
- పూర్తి
- తిరిగి వెనకకు
+ ద్రువీకరించండి
+ వెనకకు
బ్యాకప్ స్థితి
రద్దు చేయండి
స్వయంచాలక పునరుద్ధరణ
- అన్ని బ్యాకప్‌లు మీ చరవాణి లో గుప్తీకరించబడతాయి. బ్యాకప్ నుండి పునరుద్ధరించడానికి మీకు మీ 12-పదాల రికవరీ కోడ్ అవసరం.
- ఎప్పుడూ
+ అన్ని బ్యాకప్‌లు మీ ఫోన్ లో గుప్తీకరించబడతాయి. బ్యాకప్ నుండి పునరుద్ధరించడానికి మీకు మీ 12-పదాల రికవరీ కోడ్ అవసరం.
+ ఎప్పుడూ కాదు
అంతర్గత నిల్వ
ఏమియును లేదు
బ్యాకప్‌ను పునరుద్ధరించండి
బ్యాకప్ స్థితి మరియు సెట్టింగ్‌లు
సీడ్‌వాల్ట్ బ్యాకప్
గురించి
+ డివైస్ సెట్టింగులు
+ SMS సందేశాలు
+ సిస్టమ్ యాప్స్
+ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి
+ బ్యాకప్ నుండి దాని డేటాను పునరుద్ధరించడానికి యాప్‌ని ఇన్‌స్టాల్ చేయడానికి ముందు మీ %1$s ని ప్లగ్ చేయండి.
+ %1$s డేటాను పునరుద్ధరించడం సాధ్యపడలేదు
+ ఆటో పునరుద్ధరణ ఫ్లాష్ డ్రైవ్ లోపం ఉంది
+ పరిష్కరించండి
+ డివైస్ బ్యాకప్ అమలు చేయడంలో విఫలమైంది.
+ బ్యాకప్ లోపం అయ్యింది
+ బ్యాకప్ విఫలమైంది
+ %2$d యాప్‌లలో %1$d బ్యాకప్ చేయబడినవి . మరింత తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి.
+ బ్యాకప్ పూర్తయింది
+ బ్యాకప్ ఇప్పటికే ప్రారంభించబడింది
+ బ్యాకప్ జరుగుతుంది
+ బ్యాకప్ నోటిఫికేషన్
+ కొత్త రికవరీ కోడ్ విజయవంతంగా సృష్టించబడింది
+ క్రొత్త కోడ్‌ను రూపొందించడం వలన మీ ప్రస్తుత బ్యాకప్‌లు తిరిగి పొందలేరు . వీలైతే మేము వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తాము.
+\n
+\nమీరు దీన్ని ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారా\?
+ ఒక్క సెకను ఆగండి …
+ కొత్త కోడ్‌ని రూపొందించు
+ మళ్లీ ప్రయత్నించండి
+ మీరు చెల్లని రికవరీ కోడ్‌ని ఎంటర్ చేసారు. దయచేసి మళ్లీ ప్రయత్నించండి!
+\n
+\nమీరు మీ కోడ్‌ను కోల్పోయినట్లయితే, దిగువ \'కొత్త కోడ్‌ని రూపొందించు\' పై నొక్కండి.
+ రికవరీ కోడ్ తప్పు
+ మీ కోడ్ సరైనది మరియు మీ బ్యాకప్‌ను పునరుద్ధరించబడుతుంది.
+ రికవరీ కోడ్ ధృవీకరించబడింది
+ మీ కోడ్ చెల్లదు. దయచేసి అన్ని పదాలను సరి చూసుకొని, మళ్లీ ప్రయత్నించండి!
+ మీరు ఈ పదాన్ని ఎంటర్ చేయడం మర్చిపోయారు.
+ బ్యాకప్‌లను సెటప్ చేసేటప్పుడు మీరు వ్రాసిన మీ 12-పదాల రికవరీ కోడ్‌ని నమోదు చేయండి.
+ మీకు అవసరమైనప్పుడు పని చేస్తుందని నిర్ధారించుకోవడానికి మీ 12-పదాల రికవరీ కోడ్‌ని ఎంటర్ చేయండి.
+ కోడ్ ని నిర్దారించండి
+ ఇప్పుడు కాగితంపై వ్రాసుకోండి !
+ బ్యాకప్ చేసిన డేటాను పునరుద్ధరించడానికి మీకు మీ 12-పదాల రికవరీ కోడ్ అవసరం.
+ రికవరీ కోడ్
+ బ్యాకప్ స్థానం లో వ్రాయడానికి అనుమతి ఇవ్వబడలేదు.
+ బ్యాకప్ స్థానాన్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు లోపం సంభవించింది.
+ బ్యాకప్‌ల కోసం వెతుకుతోంది …
+ బ్యాకప్ స్థానం ప్రారంభించబడుతుంది…
+ ఖాతా అందుబాటులో లేదు. క్రొత్తదాన్ని సెటప్ చేయండి (లేదా పాస్‌కోడ్‌ను తీసివేయండి ).
+ ఖాతాను సెటప్ చేయడానికి నొక్కండి
+ ఇన్‌స్టాల్ చేయడానికి నొక్కండి
+ USB ని పెట్టండి
+ USB ఫ్లాష్ డ్రైవ్
+ మీ ఫోన్ ని ఇతరులు చూసినప్పుడు మీరు ఏ యాప్‌లను ఉపయోగిస్తారో తెలుసుకోవచ్చు , కానీ యాప్‌ల లో డేటాకు తెలుసుకోలేరు .
+ మీ బ్యాకప్‌లను ఎక్కడ కనుగొనాలి\?
+ యాప్‌లను వారే బ్యాకప్ చేయండి. లేకపోతే, యాప్ డేటా మాత్రమే బ్యాకప్ చేయబడుతుంది.
+ చివరి బ్యాకప్: %1$s
+ బ్యాకప్‌లను ఎక్కడ నిల్వ చేయాలో ఎంచుకోండి
+ ఇప్పడు ఉన్న కోడ్‌ని ధృవీకరించండి లేదా కొత్త కోడ్‌ని రూపొందించండి
+ పునరుద్దరన కోడ్
+ ఇప్పుడు బ్యాకప్ చేయండి
+ యాప్‌లను మినహాయించండి
+ యాప్ బ్యాకుప్ ని నిలిపివేయండి
+ యాప్ బ్యాకప్‌ను చేయకుండా నిలిపివేయాలా \?
+ నిలిపివేయబడిన యాప్ బ్యాకప్ ఇప్పటికీ యాప్ డేటాను బ్యాకప్ చేస్తుంది. అయితే, ఇది స్వయంచాలకంగా పునరుద్ధరించబడదు.
+\n
+\n\"ఆటోమేటిక్ రీస్టోర్\" స్విచ్ ఆన్ చేస్తున్నప్పుడు మీరు మీ అన్ని యాప్‌లను మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేయాలి.
+ యాప్ బ్యాకప్
+ యాప్ డేటా బ్యాకప్
+ యాప్‌ని మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు, బ్యాకప్ చేసిన సెట్టింగ్‌లు మరియు డేటాను పునరుద్ధరించండి
+ బ్యాకుప్ చేయు స్థానం
+ డేటా ను బ్యాకుప్ చెయ్యి
+ బ్యాకప్
+ సోర్స్ కోడ్: https://github.com/seedvault-app/seedvault
+ సమర్పించినవారు: Calyx Institute for use in CalyxOS
+ రూపకల్పన చేసిన వారు: Glenn Sorrentino
+ లైసెన్స్: Apache2
+ Version: %s
+ అయినా ఉపయోగించండి
+ వేరేది ఎంచుకోండి
+ మీరు మీ బ్యాకప్ కోసం ఇంటర్నల్ మెమరీ ని ఎంచుకున్నారు. మీ ఫోన్ పోయినప్పుడు లేదా పగిలినప్పుడు ఇది అందుబాటులో ఉండదు.
+ హెచ్చరిక
+ ముగించు
+ బ్యాకప్‌ను పునరుద్ధరించేటప్పుడు లోపం సంభవించింది.
+ పునరుద్ధరణ పూర్తయింది
+ సిస్టమ్ ప్యాకేజీ మేనేజర్
+ మీరు ఈ యాప్‌లను మాన్యువల్‌గా మళ్లీ ఇన్‌స్టాల్ చేయవచ్చు మరియు ఆటోమేటిక్ రీస్టోర్ వారి డేటాను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తుంది (ఎనేబుల్ చేసినప్పుడు).
+ కొన్ని యాప్‌లను పునరుద్ధరించడం సాధ్యపడలేదు
+ బ్యాకప్‌ను పునరుద్ధరిస్తోంది
+ తరువాత
+ ఇన్‌స్టాల్ చేయడానికి నొక్కండి
+ యాప్ ఇన్‌స్టాల్ చేయబడితే మాత్రమే డేటా పునరుద్ధరించబడుతుంది.
+\n
+\nకొనసాగడానికి ముందు వాటిని మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించడానికి విఫలమైన యాప్‌లను నొక్కండి.
+ కొన్ని యాప్‌లు ఇన్‌స్టాల్ చేయబడలేదు
+ యాప్‌లను మళ్లీ ఇన్‌స్టాల్ చేస్తోంది
+ ఇక్కడ తగిన బ్యాకప్‌లు కనుగొనబడలేదు.
+\n
+\nఇది తప్పు రికవరీ కోడ్ లేదా నిల్వ లోపం వల్ల కావచ్చు.
+ బ్యాకప్‌లను లోడ్ చేస్తున్నప్పుడు లోపం సంభవించింది.
+ మేము ఇక్కడ బ్యాకప్‌లను కనుగొనలేకపోయాము.
+\n
+\nదయచేసి %s ఫోల్డర్ లో ఉన్న మరొక స్థానాన్ని ఎంచుకోండి.
+ బ్యాకప్‌లు గుర్తించబడలేదు
+ పునరుద్ధరించవద్దు
+ చివరి బ్యాకప్ %1$s· మొదటి %2$s.
+ పునరుద్ధరించడానికి బ్యాకప్‌ని ఎంచుకోండి
+ బ్యాకప్ నుండి పునరుద్ధరించండి
+ డేటా బ్యాకప్‌ని అనుమతించని యాప్‌లు
+ యాప్ ఇన్‌స్టాల్ చేయబడలేదు
+ బ్యాకప్ కోటా మించిపోయింది
+ బ్యాకప్ కోటా మించిపోయింది
+ బ్యాకప్‌ను యాప్ అనుమతించలేదు
+ బ్యాకప్ డేటా లేదని యాప్ చెపుతుంది
+ ఇటీవల ఉపయోగించబడనందున బ్యాకప్ చేయబడలేదు
+ ఇటీవల ఉపయోగించబడనందున బ్యాకప్ చేయబడలేదు
+ ఇంకా బ్యాకప్ చేయబడలేదు
+ బ్యాకప్ చేయడం కోసం వేచి చూస్తుంది…
+ ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు
+ కాల్ హిస్టరీ
\ No newline at end of file